Ticker

10/recent/ticker-posts

Ad Code

" మన తెలుగు లోనూ ఒక మొనాలిసా ఉందండోయ్ " అంతకంటే గొప్పకళ్ళు, అందంతో..

మొనాలిసావి అద్బుతమైన కళ్ళు అని తెగ షేర్ చేస్తున్నాము కానీ.. నిజానికి 80, 90 లోనే తెలుగు సినిమా ఇండస్డ్రీలో 17 ఏళ్ల పాటు తన కళ్ళతో కుర్రకారుకు నిద్రలేని రాత్రులు చూపించిన మన తెలుగుకు చెందిన ఓ అగ్రకాథనాయిక కళ్ల కంటే ఈమె కళ్ళు అంత గొప్పవని నేను అనుకోవడం లేదు.

ఇప్పటికీ ఆమె కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్‌ ఎంతో మంది ఉన్నారు. తన అభినయంతో, తన నటనతో నంది అవార్డు సొంతం చేసుకున్న ఆమె గ్లామర్‌ కు అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. సినిమాలకు దూరం అయినా మంచి సినిమాలను

చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని.. అవకాశం వస్తే తన కూతురును తప్పకుండా హీరోయిన్ చేస్తాను అని చెప్పిన ఆ నటి కూతురు ఈమె..

ఈ కళ్ళను చూస్తే ఇప్పటికే ఆమె ఎవరో తెలిసిపోయే ఉంటుంది. ఎందుకంటే అచ్చు తల్లి పోలీకలతో పాటు అవే కళ్ళతో తన తల్లి రూపాన్ని పుణికిపుచ్చుకున్న ఈ అందాలరాశి మన తెలుగు మొనాలిసా అని నేనంటాను. మీరు కాదంటారా..? ఇంతకు ఆ నటి ఎవరో కామెంట్ చేయండి.


Post a Comment

0 Comments